మంత్రాలు & శ్లోకాలు |  శ్రీ బాలా త్రిపుర సుందరి

Bala Tripura Sundari

శ్రీ బాలా దళం

ఓం నమో భగవతి బాలాపరమేశ్వరి రవిశశివహ్నివిద్యుత్కోటినిభాకారే, హారనూపురకిరీటకుండల హేమసూత్ర ముక్తాదామభూషిత సర్వగాత్రే, పీయూషవరప్రియే, ఋగ్యజుస్సామాది నిగమకోటిభిః సంస్తూయమాన చరణారవిందద్వయశోభితే, కిన్నర చారణ యక్ష విద్యాధర సాధ్య కింపురుషాది పరివృత మహేంద్రముఖ త్రిదశసంఘైః సంసేవ్యమానే, షట్కోట్యప్సరసాం నృత్తసంతోషితే, అణిమాద్యష్టసిద్ధిభిః పూజితపాదాంబుజద్వయే, ఖడ్గ కపాల త్రిశూల భిండిపాల శక్తిచక్ర కుంత గదా పరిఘ చాప బాణ పాశ వహ్ని క్షేపణికాది దివ్యాయుధైః శోభితే, దుష్టదానవ గర్వశోషిణి, ఏకాహిక ద్వ్యాహిక చాతుర్థిక సాంవత్సరికాది సర్వజ్వరభయవిచ్ఛేదిని, రాజ చోరాగ్ని జల విష భూత కృత్య నానావిధ జ్వర స్ఫోటకాది నానారూపేభ్యో నానాభిచారేభ్యో నానాపవాదేభ్యః పరకర్మ మంత్ర తంత్ర శల్య శూన్య క్షుద్రాదిభ్యః సంరక్షిణి, సకల దురిత సంహారకారిణి, సర్వ మంగళ దయా సంవర్షిణి, లలితోత్సంగనివాసిని, మహామాయే, శ్రీపరమేశ్వరి మమాభయం దేహి దేహి దాపయ స్వాహా ||

ఇతి శ్రీ బాలా దలమ్ |

మంత్రాలు & శ్లోకాలు |  శ్రీ బాలా త్రిపుర సుందరి

Similar Posts