లైఫ్‌ స్టైల్

allintelugu
ఆరోగ్యం

Ashwagandha: 21 అశ్వగంధ ఆరోగ్య ప్రయోజనాలు. ఎలా వాడాలి?

ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధ ashwagandha అని పిలువబడే మూలిక సైంటిస్ట్స్లు వితానియా సోమ్నిఫెరా అని అంటారు, ashwagandha benefits అశ్వగంధ వేళ్ళ పొడి లేదా టానిక్ భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో అనారోగ్యాలను నివారించి ఆరోగ్యాన్ని కలుగ చేసే అత్యంత శక్తి వంత పని చేసే మూలికగా ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తారు. అశ్వగంధ వేర్ల పొడిని వివిధ వ్యాధులకు చికిత్స చేయడానికి సర్వ సాధారణంగా ఉపయోగిస్తారు, ముఖ్యంగా నరాల మరియు కండరాల బలహీనత తగ్గించడానికి…