శ్రీ భవాని అష్టకం Sri Bhramaramba Ashtakam in telugu lo Sri Bhramaramba Ashtakam telugu pdf download అవసరం లేకుండా Sri Bhramaramba Ashtakam lyrics నేరుగా భక్తులు ఇన్ తెలుగులో పారాయణం చెయ్యండి.

శ్రీ భ్రమరాంబాష్టకం

చాంచల్యారుణలోచనాంచితకృపాం చంద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |
చంచచ్చంపకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౧ ||

కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |
లోలాపాంగతరంగితైరధికృపాసారైర్నతానందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౨ ||

రాజన్మత్తమరాలమందగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్ |
రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౩ ||

షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |
షట్చక్రాంచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౪ ||

శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతామ్ |
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౫ ||

లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాసీమంతభూషాన్వితామ్ |
భావోల్లాసవశీకృతప్రియతమాం భండాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౬ ||

ధన్యాం సోమవిభావనీయ చరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతామ్ |
కన్యాపూజనసుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౭ ||

కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౮ ||

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతామ్ |
గంగాగౌతమగర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౯ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత శ్రీ భ్రమరాంబాష్టకమ్ |

Similar Posts