Quotes


“ నీ విజయానికి అడ్డుకునేది… నీలోని ప్రతికూల ఆలోచనలే.. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము..” — అబ్దుల్ కలాం


“ మానవుడు ఎంత గొప్పవాడైతే, అంత కఠినమైన పరీక్షలను దాటవలసి వుంటుంది.” -స్వామీ వివేకానందుడు

మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే!! – స్వామీ వివేకానందుడు

“గమ్యం స్థిరంగా ఉండాలి.. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి.. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు.. అప్పుడే విజయం మనదవుతుంది..!!! “–రామకృష్ణపరమహంస

మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగు పడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పుల ద్వారా మనమే పరిణితిని పొందుతాం.. – స్వామీ వివేకానందుడు

భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము.. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది.. “” -స్వామివివేకానంద..

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి అలోచననూ తిరస్కరించండి.” -స్వామీ వివేకానందుడు

లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని, లక్ష్య సాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యమంతా అదే. -స్వామీ వివేకానందుడు

పట్టుదల ఉంటే చాలు… అది ముళ్ళదారా రహదారా చూడం.. ఏ దారినుండయినా గమ్యం చేరవచ్చు… ఎందుకంటే ఉదయించే సూర్యుణ్ణి ఆపడం”

ఒక ఆశావాది తనకొచ్చిన శ్రమలో అవకాశాలను వెతుక్కుంటాడు… నిరాశావాది తనకొచ్చిన అవకాశాలలో కూడా శ్రమను వెతుక్కుంటాడు…

అపనమ్మకంతో పనిని మొదలు పెట్టవద్దు…. ఎందుకంటే నీమీద నీకున్న నమ్మకమే… నీ విజయానికి తొలిమెట్టు!!!

Similar Posts