Cooked Rice on Black Ceramic Plate


ఈ మధ్య చాలామంది వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్(mudi biyyam) తింటున్నారు. ఇది ఆరోగ్యం మంచిదని ఎక్కువ మది నమ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్కటే తినడం మంచిది కాదని, దీనితోపాటు రెగ్యులర్గా వైటైస్ కూడా తినాలని కొందరు ఎక్స్ ఫర్ట్స్ చెప్తున్నారు. బ్రౌన్ రైస్వ ల్ల కొన్ని సమస్యలు కూడా రావొచ్చంటున్నారు.

వండిన ఒక కప్పు బ్రౌన్ రైస్ ఉండే పొషకాలు:

  • కేలరీలు: 248
  • పిండి పదార్థాలు: 52 గ్రాములు
  • ఫైబర్: 3.2 గ్రాములు
  • కొవ్వు: 2 గ్రాములు
  • ప్రోటీన్: 5.5 గ్రాములు
  • థియామిన్ (బి 1): డివిలో 30%
  • నియాసిన్ (బి 3): డివిలో 32%
  • పైరిడాక్సిన్ (బి 6): డివిలో 15%
  • పాంతోతేనిక్ ఆమ్లం (బి 5): డివిలో 15%
  • ఐరన్: డివిలో 6%
  • మెగ్నీషియం: డివిలో 19%
  • ఫాస్ఫరస్: డివిలో 17%
  • జింక్: డివిలో 13%
  • రాగి: డివిలో 24%
  • మాంగనీస్: డివిలో 86%
  • సెలీనియం: డివిలో 21%
  • వైట్హౌస్లో న్యూట్రియెంట్స్ తోపాటు, యాంటీ న్యూట్రియెంట్ లక్షణాలు కూడా ఉంటాయి.
    -వైట్స్తో పోలిస్తే, బ్రౌన్ రైస్ 80 శాతం ఎక్కువగా ఆర్సెనిక్ అనే మెటల్ ఉంటుంది. ఇది బాడీలో టాక్సిసిటీని పెంచుతుంది.
  • పైన పొట్టుఉండే బ్రౌన్ రైస్ వంటివి కొందరికి త్వరగా అరగకపోవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ డైజేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్లకు ఇవి పడకపోవచ్చు. పైపొరలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియెంట్.
    వైటైస్ గ్లుటెన్ ఉండదు. అందువల్ల అలర్జీ సమస్యలు తక్కువగా వస్తాయి.
  • వైటైస్ తినడం వల్ల జింక్ తీసుకునే శక్తి పెరుగుతుంది. తగినంత జింక్ అందితే. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
  • ఒక కప్పు వైటైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. న్యూట్రియెంట్స్ లో కొన్ని తేడాలున్నా, రెండింటిలోనూ పోషకాలున్నాయి కాబట్టి, వైటిస్ ను కూడా తీసుకోవచ్చు.

గమనిక : ఈ బ్లాగ్ సైట్ లో అందించిన ఆరోగ్య చిట్కాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి మరియు వైద్య సలహా లేదా వృత్తిపరమైన వైద్య నిర్ధారణ, చికిత్స లేదా సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన డాక్టరు సలహా తీసుకోండి. మీరు ఈ బ్లాగులో చదివిన దాని కారణంగా వృత్తిపరమైన వైద్య సలహాను లేదా దానిని పొందడంలో ఆలస్యం చేయకండి. ఈ బ్లాగ్ సైట్ అందించే ఏదైనా సమాచారంపై ఆధారపడటం పూర్తిగా మీ వ్యత్తిగతం . ఈ బ్లాగ్ సైట్ యొక్క రచయితలు మరియు ప్రచురణకర్తలు ఇక్కడ చర్చించిన ఏవైనా సూచనలు లేదా పద్ధతులను ఉపయోగించడం వల్ల కలిగే ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేదా పర్యవసానాలకు బాధ్యత వహించరు.

Similar Posts