దేవి భుజంగ స్తోత్రం Devi bhujanga stotram in telugu lo Devi bhujanga stotram telugu pdf download అవసరం లేకుండా Devi bhujanga stotram telugu lyrics నేరుగా భక్తులు ఇన్ తెలుగులో పారాయణం చెయ్యండి.

దేవి భుజంగ స్తోత్రం

విరించ్యాదిభిః పంచభిర్లోకపాలైః
సమూఢే మహానందపీఠే నిషణ్ణమ్ |
ధనుర్బాణపాశాంకుశప్రోతహస్తం
మహస్త్రైపురం శంకరాద్వైతమవ్యాత్ || ౧ ||

యదన్నాదిభిః పంచభిః కోశజాలైః
శిరఃపక్షపుచ్ఛాత్మకైరంతరంతః |
నిగూఢే మహాయోగపీఠే నిషణ్ణం
పురారేరథాంతఃపురం నౌమి నిత్యమ్ || ౨ ||

విరించాదిరూపైః ప్రపంచే విహృత్య
స్వతంత్రా యదా స్వాత్మవిశ్రాంతిరేషా |
తదా మానమాతృప్రమేయాతిరిక్తం
పరానందమీడే భవాని త్వదీయమ్ || ౩ ||

వినోదాయ చైతన్యమేకం విభజ్య
ద్విధా దేవి జీవః శివశ్చేతి నామ్నా |
శివస్యాపి జీవత్వమాపాదయంతీ
పునర్జీవమేనం శివం వా కరోషి || ౪ ||

సమాకుంచ్య మూలం హృది న్యస్య వాయుం
మనో భ్రూబిలం ప్రాపయిత్వా నివృత్తాః |
తతః సచ్చిదానందరూపే పదే తే
భవంత్యంబ జీవాః శివత్వేన కేచిత్ || ౫ ||

శరీరేఽతికష్టే రిపౌ పుత్రవర్గే
సదాభీతిమూలే కలత్రే ధనే వా |
న కశ్చిద్విరజ్యత్యహో దేవి చిత్రం
కథం త్వత్కటాక్షం వినా తత్త్వబోధః || ౬ ||

శరీరే ధనేఽపత్యవర్గే కలత్రే
విరక్తస్య సద్దేశికాదిష్టబుద్ధేః |
యదాకస్మికం జ్యోతిరానందరూపం
సమాధౌ భవేత్తత్త్వమస్యంబ సత్యమ్ || ౭ ||

మృషాన్యో మృషాన్యః పరో మిశ్రమేనం
పరః ప్రాకృతం చాపరో బుద్ధిమాత్రమ్ |
ప్రపంచం మిమీతే మునీనాం గణోఽయం
తదేతత్త్వమేవేతి న త్వాం జహీమః || ౮ ||

నివృత్తిః ప్రతిష్ఠా చ విద్యా చ శాంతి-
స్తథా శాంత్యతీతేతి పంచీకృతాభిః |
కలాభిః పరే పంచవింశాత్మికాభి-
స్త్వమేకైవ సేవ్యా శివాభిన్నరూపా || ౯ ||

అగాధేఽత్ర సంసారపంకే నిమగ్నం
కలత్రాదిభారేణ ఖిన్నం నితాంతమ్ |
మహామోహపాశౌఘబద్ధం చిరాన్మాం
సముద్ధర్తుమంబ త్వమేకైవ శక్తా || ౧౦ ||

సమారభ్య మూలం గతో బ్రహ్మచక్రం
భవద్దివ్యచక్రేశ్వరీధామభాజః |
మహాసిద్ధిసంఘాతకల్పద్రుమాభా-
నవాప్యాంబ నాదానుపాస్తే చ యోగీ || ౧౧ ||

గణేశైర్గ్రహైరంబ నక్షత్రపంక్త్యా
తథా యోగినీరాశిపీఠైరభిన్నమ్ |
మహాకాలమాత్మానమామృశ్య లోకం
విధత్సే కృతిం వా స్థితిం వా మహేశి || ౧౨ ||

లసత్తారహారామతిస్వచ్ఛచేలాం
వహంతీం కరే పుస్తకం చాక్షమాలామ్ |
శరచ్చంద్రకోటిప్రభాభాసురాం త్వాం
సకృద్భావయన్భారతీవల్లభః స్యాత్ || ౧౩ ||

సముద్యత్సహస్రార్కబింబాభవక్త్రాం
స్వభాసైవ సిందూరితాజాండకోటిమ్ |
ధనుర్బాణపాశాంకుశాంధారయంతీం
స్మరంతః స్మరం వాపి సంమోహయేయుః || ౧౪ ||

మణిస్యూతతాటంకశోణాస్యబింబాం
హరిత్పట్టవస్త్రాం త్వగుల్లాసిభూషామ్ |
హృదా భావయంస్తప్తహేమప్రభాం త్వాం
శ్రియో నాశయత్యంబ చాంచల్యభావమ్ || ౧౫ ||

మహామంత్రరాజాంతబీజం పరాఖ్యం
స్వతో న్యస్తబిందు స్వయం న్యస్తహార్దమ్ |
భవద్వక్త్రవక్షోజగుహ్యాభిధానం
స్వరూపం సకృద్భావయేత్స త్వమేవ || ౧౬ ||

తథాన్యే వికల్పేషు నిర్విణ్ణచిత్తా-
స్తదేకం సమాధాయ బిందుత్రయం తే |
పరానందసంధానసింధౌ నిమగ్నాః
పునర్గర్భరంధ్రం న పశ్యంతి ధీరాః || ౧౭ ||

త్వదున్మేషలీలానుబంధాధికారా-
న్విరించ్యాదికాంస్త్వద్గుణాంభోధిబిందూన్ |
భజంతస్తితీర్షంతి సంసారసింధుం
శివే తావకీనా సుసంభావనేయమ్ || ౧౮ ||

కదా వా భవత్పాదపోతేన తూర్ణం
భవాంభోధిముత్తీర్య పూర్ణాంతరంగః |
నిమజ్జంతమేనం దురాశావిషాబ్ధౌ
సమాలోక్య లోకం కథం పర్యుదాస్సే || ౧౯ ||

కదావా హృషీకాణి సామ్యం భజేయుః
కదా వా న శత్రుర్న మిత్రం భవాని |
కదా వా దురాశావిషూచీవిలోపః
కదా వా మనో మే సమూలం వినశ్యేత్ || ౨౦ ||

నమోవాకమాశాస్మహే దేవి యుష్మ-
త్పదాంభోజయుగ్మాయ తిగ్మాయ గౌరి |
విరించ్యాదిభాస్వత్కిరీటప్రతోలీ-
ప్రదీపాయమానప్రభాభాస్వరాయ || ౨౧ ||

కచే చంద్రరేఖం కుచే తారహారం
కరే స్వాదుచాపం శరే షట్పదౌఘమ్ |
స్మరామి స్మరారేరభిప్రాయమేకం
మదాఘూర్ణనేత్రం మదీయం నిధానమ్ || ౨౨ ||

శరేష్వేవ నాసా ధనుష్వేవ జిహ్వా
జపాపాటలే లోచనే తే స్వరూపే |
త్వగేషా భవచ్చంద్రఖండే శ్రవో మే
గుణే తే మనోవృత్తిరంబ త్వయి స్యాత్ || ౨౩ ||

జగత్కర్మధీరాన్వచోధూతకీరాన్
కుచన్యస్తహారాంకృపాసింధుపూరాన్ |
భవాంభోధిపారాన్మహాపాపదూరాన్
భజే వేదసారాంశివప్రేమదారాన్ || ౨౪ ||

సుధాసింధుసారే చిదానందనీరే
సముత్ఫుల్లనీపే సురత్రాంతరీపే |
మణివ్యూహసాలే స్థితే హైమశాలే
మనోజారివామే నిషణ్ణం మనో మే || ౨౫ ||

దృగంతే విలోలా సుగంధీషుమాలా
ప్రపంచేంద్రజాలా విపత్సింధుకూలా |
మునిస్వాంతశాలా నమల్లోకపాలా
హృది ప్రేమలోలామృతస్వాదులీలా || ౨౬ ||

జగజ్జాలమేతత్త్వయైవాంబ సృష్టం
త్వమేవాద్య యాసీంద్రియైరర్థజాలమ్ |
త్వమేకైవ కర్త్రీ త్వమేకైవ భోక్త్రీ
న మే పుణ్యపాపే న మే బంధమోక్షౌ || ౨౭ ||

ఇతి ప్రేమభారేణ కించిన్మయోక్తం
న బుధ్వైవ తత్త్వం మదీయం త్వదీయం |
వినోదాయ బాలస్య మౌర్ఖ్యం హి మాతస్-
తదేతత్ప్రలాపస్తుతిం మే గృహాణ || ౨౮ ||

Devi bhujanga stotram

viriñcyādibhiḥ pañcabhirlōkapālaiḥ –
samūḍhē mahānandapīṭhē niṣaṇṇam |
dhanurbāṇapāśāṅkuśaprōtahastaṁ –
mahastraipuraṁ śaṅkarādvaitamavyāt || 1 ||

yadannādibhiḥ pañcabhiḥ kōśajālaiḥ –
śiraḥpakṣapucchātmakairantarantaḥ |
nigūḍhē mahāyōgapīṭhē niṣaṇṇaṁ –
purārērathāntaḥpuraṁ naumi nityam || 2 ||

viriñcādirūpaiḥ prapañcē vihr̥tya –
svatantrā yadā svātmaviśrāntirēṣā |
tadā mānamātr̥pramēyātiriktaṁ –
parānandamīḍē bhavāni tvadīyam || 3 ||

vinōdāya caitanyamēkaṁ vibhajya –
dvidhā dēvi jīvaḥ śivaścēti nāmnā |
śivasyāpi jīvatvamāpādayantī –
punarjīvamēnaṁ śivaṁ vā karōṣi || 4 ||

samākuñcya mūlaṁ hr̥di nyasya vāyuṁ –
manō bhrūbilaṁ prāpayitvā nivr̥ttāḥ |
tataḥ saccidānandarūpē padē tē –
bhavantyamba jīvāḥ śivatvēna kēcit || 5 ||

śarīrē:’tikaṣṭē ripau putravargē –
sadābhītimūlē kalatrē dhanē vā |
na kaścidvirajyatyahō dēvi citraṁ –
kathaṁ tvatkaṭākṣaṁ vinā tattvabōdhaḥ || 6 ||

śarīrē dhanē:’patyavargē kalatrē –
viraktasya saddēśikādiṣṭabuddhēḥ |
yadākasmikaṁ jyōtirānandarūpaṁ –
samādhau bhavēttattvamasyamba satyam || 7 ||

mr̥ṣānyō mr̥ṣānyaḥ parō miśramēnaṁ –
paraḥ prākr̥taṁ cāparō buddhimātram |
prapañcaṁ mimītē munīnāṁ gaṇō:’yaṁ –
tadētattvamēvēti na tvāṁ jahīmaḥ || 8 ||

nivr̥ttiḥ pratiṣṭhā ca vidyā ca śānti-
stathā śāntyatītēti pañcīkr̥tābhiḥ |
kalābhiḥ parē pañcaviṁśātmikābhi-
stvamēkaiva sēvyā śivābhinnarūpā || 9 ||

agādhē:’tra saṁsārapaṅkē nimagnaṁ –
kalatrādibhārēṇa khinnaṁ nitāntam |
mahāmōhapāśaughabaddhaṁ cirānmāṁ –
samuddhartumamba tvamēkaiva śaktā || 10 ||

samārabhya mūlaṁ gatō brahmacakraṁ –
bhavaddivyacakrēśvarīdhāmabhājaḥ |
mahāsiddhisaṅghātakalpadrumābhā-
navāpyāmba nādānupāstē ca yōgī || 11 ||

gaṇēśairgrahairamba nakṣatrapaṅktyā –
tathā yōginīrāśipīṭhairabhinnam |
mahākālamātmānamāmr̥śya lōkaṁ –
vidhatsē kr̥tiṁ vā sthitiṁ vā mahēśi || 12 ||

lasattārahārāmatisvacchacēlāṁ –
vahantīṁ karē pustakaṁ cākṣamālām |
śaraccandrakōṭiprabhābhāsurāṁ tvāṁ –
sakr̥dbhāvayanbhāratīvallabhaḥ syāt || 13 ||

samudyatsahasrārkabimbābhavaktrāṁ –
svabhāsaiva sindūritājāṇḍakōṭim |
dhanurbāṇapāśāṅkuśāndhārayantīṁ –
smarantaḥ smaraṁ vāpi saṁmōhayēyuḥ || 14 ||

maṇisyūtatāṭaṅkaśōṇāsyabimbāṁ –
haritpaṭṭavastrāṁ tvagullāsibhūṣām |
hr̥dā bhāvayaṁstaptahēmaprabhāṁ tvāṁ –
śriyō nāśayatyamba cāñcalyabhāvam || 15 ||

mahāmantrarājāntabījaṁ parākhyaṁ –
svatō nyastabindu svayaṁ nyastahārdam |
bhavadvaktravakṣōjaguhyābhidhānaṁ –
svarūpaṁ sakr̥dbhāvayētsa tvamēva || 16 ||

tathānyē vikalpēṣu nirviṇṇacittā-
stadēkaṁ samādhāya bindutrayaṁ tē |
parānandasandhānasindhau nimagnāḥ –
punargarbharandhraṁ na paśyanti dhīrāḥ || 17 ||

tvadunmēṣalīlānubandhādhikārā-
nviriñcyādikāṁstvadguṇāmbhōdhibindūn |
bhajantastitīrṣanti saṁsārasindhuṁ –
śivē tāvakīnā susambhāvanēyam || 18 ||

kadā vā bhavatpādapōtēna tūrṇaṁ –
bhavāmbhōdhimuttīrya pūrṇāntaraṅgaḥ |
nimajjantamēnaṁ durāśāviṣābdhau –
samālōkya lōkaṁ kathaṁ paryudāssē || 19 ||

kadāvā hr̥ṣīkāṇi sāmyaṁ bhajēyuḥ –
kadā vā na śatrurna mitraṁ bhavāni |
kadā vā durāśāviṣūcīvilōpaḥ –
kadā vā manō mē samūlaṁ vinaśyēt || 20 ||

namōvākamāśāsmahē dēvi yuṣma-
tpadāmbhōjayugmāya tigmāya gauri |
viriñcyādibhāsvatkirīṭapratōlī-
pradīpāyamānaprabhābhāsvarāya || 21 ||

kacē candrarēkhaṁ kucē tārahāraṁ –
karē svāducāpaṁ śarē ṣaṭpadaugham |
smarāmi smarārērabhiprāyamēkaṁ –
madāghūrṇanētraṁ madīyaṁ nidhānam || 22 ||

śarēṣvēva nāsā dhanuṣvēva jihvā –
japāpāṭalē lōcanē tē svarūpē |
tvagēṣā bhavaccandrakhaṇḍē śravō mē –
guṇē tē manōvr̥ttiramba tvayi syāt || 23 ||

jagatkarmadhīrānvacōdhūtakīrān –
kucanyastahārāṅkr̥pāsindhupūrān |
bhavāmbhōdhipārānmahāpāpadūrān –
bhajē vēdasārāṁśivaprēmadārān || 24 ||

sudhāsindhusārē cidānandanīrē –
samutphullanīpē suratrāntarīpē |
maṇivyūhasālē sthitē haimaśālē –
manōjārivāmē niṣaṇṇaṁ manō mē || 25 ||

dr̥gantē vilōlā sugandhīṣumālā –
prapañcēndrajālā vipatsindhukūlā |
munisvāntaśālā namallōkapālā –
hr̥di prēmalōlāmr̥tasvādulīlā || 26 ||

jagajjālamētattvayaivāmba sr̥ṣṭaṁ –
tvamēvādya yāsīndriyairarthajālam |
tvamēkaiva kartrī tvamēkaiva bhōktrī –
na mē puṇyapāpē na mē bandhamōkṣau || 27 ||

iti prēmabhārēṇa kiñcinmayōktaṁ –
na budhvaiva tattvaṁ madīyaṁ tvadīyaṁ |
vinōdāya bālasya maurkhyaṁ hi māta-
stadētatpralāpastutiṁ mē gr̥hāṇa || 28 ||

Similar Posts